Mulayam singh yadav targets upa and nda

Mulayam Singh Yadav, Samajwadi party, UPA, SP, NDA, BJP, Congress, Corruption, Coal Block Allocations, West Bengal, National Executive, Kolkata, Lok Sabha Polls, Assembly Elections, Uttar Pradesh

Samajawadi Party (SP) chief Mulayam Singh Yadav on Wednesday warned the UPA as well as the NDA that they would not be able to form the next government at the Centre without the support of smaller parties which are not part of their alliances. Making a pitch for a non-UPA, non-NDA Third Front, Mulayam urged his party workers to get

Mulayam Singh Yadav targets UPA and NDA.png

Posted: 09/12/2012 04:21 PM IST
Mulayam singh yadav targets upa and nda

Mulayam-singhకాంగ్రెస్ పార్టీకి గట్టి మద్దతు ధారుడిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యూపీఏ ప్రభుత్వం పై, రాహుల్ గాంధీ పై నిప్పులు చెరిగారు. యూపీఏ ప్రభుత్వం అవినీతి అక్రమాలలో కూరుకుపోయిందని, బొగ్గు మసితో ఆ పార్టీ ప్రతిష్ట మసకబారి పోయిందని అన్నారు. ఇక భావి ప్రధాన మంత్రిగా చెప్పుకునే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కి దేశాన్ని పరిపాలించే సత్తా ఏ మాత్రం తేదని, ఆయనకు అంత సామార్థ్యం లేదని అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వానికి అసలు దిశానిర్దేశమే లేదని... స్పష్టమైన విధానాలంటూ లేవని ఆరోపించారు. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో యూపీఏ లేదా, ఎన్డీయేలు అధికారంలోకి రాలేవన్నారు.

యూపీఏ ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన ములాయం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతిభ, పట్టుదల, నిరంతరం శ్రమించే ఉన్నత నేత దీదీ అంటూ కొనియాడారు. కాగా, 2014 సార్వత్రిక ఎన్నికల నాటికి మూడో కూటమిని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతోనే.. ఈ వ్యాఖ్యలు చేసాడని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cases of dengue fever increasing in city
Harish rao slam seemandhra cong leaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles