Private college harassment on student and mother in mahaboobnagar

Private College Harassment on Student and Mother in Mahaboobnagar,mahaboobnagar district, student nirbandham in college head, student select police job, college head no certificate, chandrunayak nirbandham, student relative, student unions, police released student

Private College Harassment on Student and Mother in Mahaboobnagar

College00.gif

Posted: 09/12/2012 01:28 PM IST
Private college harassment on student and mother in mahaboobnagar

Private College Harassment on Student and Mother in Mahaboobnagar

కానిస్టేబుల్ ఉద్యోగానికి  ఎంపికయిన ఓ విద్యార్థి తన ద్రువపత్రాలు ఇవ్వాలని వెళ్లగా.. పూర్తి ఫీజులు చెల్లించలేదని ఢిగ్రీ కళాశాల  యాజమాన్యం ఆ విధ్యార్థిని  , అతడి తల్లిని నిర్భంధించిన సంఘటన  మహబూబ్ నగర్ లో  చోటు చేసుకుంది. పీహెచ్ ఆర్ ఎం డీగ్రీ కళాశాలలో 2007లో  చేరిన  ఖిల్లా ఘనపురం  మండలం రంచు తండాకు చెందిన  చందు మొదటి సంవత్సరంలోనే మానేశాడు.  ఇటీవల  జరిగిన  కానిస్టేబుల్  ఎంపికల్లో  అర్హత సాధించడంతో  తల్లితో కలిసి  కళాశాలకు  వెళ్లి తన ధ్రువపత్రాలు ఇవ్వాలని కోరగా.. మూడేళ్ల ఫీజు రూ. 36 వేలు కడితేనే  ఇస్తామని  యాజమాన్యం  చెప్పటంతో.. అంత ఫీజు కట్టలేమని.. ఆర్థిక పరిస్థితుల వలనే కాలేజీ మానేసానని చందు చెప్పిన వినిపించుకోని యాజమాన్యం  తల్లి కొడుకును ఒక గదిలో బంధించి  తాళం వేసి వెళ్లిపోయారు.

Private College Harassment on Student and Mother in Mahaboobnagar

  విద్యార్థి  తన సెల్ ఫోన్ తో తెలిసిన వారికి ఫోన్ చేయడంతో గిరిజన, విద్యార్థి సంఘాల  నేతలు అక్కడికి చేరుకొని  అందోళనకు  దిగారు.  కొందరు  కళాశాల కిటికీల అద్దాలు, పూలతొట్లు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని  గది తాళం పగలగొట్టి  విద్యార్థిని , అతడి తల్లిని  బయటకు  తెచ్చారు.  డిగ్రీలో చేరాక మూడేళ్ల ఫీజు  కట్టాలని వారికి నచ్చజెప్పామని , వారిని గదిలో నిర్భందించిన విషయం ఇప్పుడే  తెలిసిందని కాలేజీ కరస్పాండెంట్  వివరణ ఇచ్చారు.  చందూ ఫిర్యాదు మేరకు డిగ్రీ కళాశాల  సిబ్బందిపై ఎస్సీ. ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు  చేసినట్లు పోలీసులు తెలిపారు.

Private College Harassment on Student and Mother in Mahaboobnagar

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nc ex mlc tv anchor booked on charges of indecent exposure
Nara lokesh to enter in politics soon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles