Sachin tendulkar makes formal debut on facebook

Sachin Tendulkar makes formal debut on Facebook

Sachin Tendulkar makes formal debut on Facebook

Sachin.gif

Posted: 09/11/2012 04:23 PM IST
Sachin tendulkar makes formal debut on facebook

Sachin Tendulkar makes formal debut on Facebook

సోషల్‌ నెట్‌వర్కింగ్ సైట్‌ పేస్‑బుక్‑‑లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఖాతా తెరిచాడు. మాస్టర్‌ పేరిట కొత్త పేజ్‌ ఓపెన్‌ కాగానే అభిమానులు ఎగబడ్డారు. కొద్ది గంటల్లోనే 4.42 లక్షల లైక్స్‌ వచ్చాయి. సచిన్‌ పేజీలో అతని కెరీర్‌లోని మైల్‌స్టోన్స్‌కు సంబంధించిన అన్ని ఫోటోలతో పాటు వాటి విశేషాలు ఉన్నాయి. అయితే అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇందులో లేదు. మాస్టర్‌ ఎప్పుడు, ఎక్కడ, మ్యాచ్‌లు ఆడబోతున్నాడో కూడా ఈ పేజీలో మనకు ఎప్పటికప్పుడు కనిపిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lifting footbridge in nellore
Police playing cards  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles