Lifting footbridge in nellore

lifting footbridge in nellore, Ongole, passengers, lifting, footbridge, nellore, Railway Station,

lifting footbridge in nellore

nellore.gif

Posted: 09/11/2012 06:47 PM IST
Lifting footbridge in nellore

lifting footbridge in nellore

రాష్ట్రంలో ఉన్న కరెంట్ కోతలు వలన రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.  అయితే ఈ రోజు  నెల్లూరు రైల్వే స్టేషన్లో  ఒక విచిత్ర అనుభవం ఎదురైంది.  ఎవరు ఊహించని విధంగా ఆ ప్రమాధం జరిగింది. ఆ ప్రమాదంలో చిక్కుకున్నా వారు .. గంటా ఇరవై నిమాషాలు  నరయయాతన అనుభవించారు. అసలు విషయం ఏమిటంటే.. నేల్లూరు రైల్వే స్టేషన్ నుండి  ఒంగోలుకు వెళ్లే ప్రయాణికులు పుట్ ఓవర్ బ్రిడ్జి  రెండవ నెంబరు  ప్లాట్ ఫాంలో  ఉన్న  లిప్ట్ లో   ఇరుక్కుపోయారు. నగరంలో విద్యుత్ కోతల కారణంగా  సాయంత్రం  నాలుగు గంటలకు  కరెంటు పోయింది.  ఆ సమయానికి  కొంచెం  ముందుగా  లిప్ట్ లో  ఎక్కిన  ఒంగోలుకు చెందిన అనిల్, కోటేశ్వరావు, రవికుమార్ లిప్ట్ లో ఇరుక్కుపోయారు. 

lifting footbridge in nellore

చాలా సేపు లిప్ట్  లోనే ఉండటంతో  శ్వాస అడక  రవికుమార్  స్రుహ తప్పి పడిపోయాడు.  మిగిలినవారు తమకు పరిచయం ఉన్న ఓ విలేకరికి , 108కి, ఫ్లోన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే లిప్ట్ లో ఉన్న లిప్ట్ ఆపరేటర్  నెంబరుకు  ఫోన్లు  చేశారు. దీంతో లిప్ట్ ఆపరేటర్  వెంటనే వచ్చి మరమ్మతులు చేయటంతో  ప్రాణాపాయం తప్పింది.  బయటకు వచ్చిన వారు ఆ షాక్ నుండి  చాలా సేపు కోలుకోలేపోయారు. ఇకనైన ప్రభుత్వం ..ఇలాంటి విషయాలు గమానించాలాని ప్రయాణికులు అంటున్నారు. ముగ్గురు యువకులే కాబట్టి ఫ్రాణాపాయం తప్పింది. అదే .. ముసలివారు ఉంటే .. పరిస్థితి ఏంటి? ఊహించుకోవటానికే కష్టంగా ఉంటుంది...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Honey bees attacks 3 flights in kol airport
Sachin tendulkar makes formal debut on facebook  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles