Police playing cards

police playing cards, khajipeta, Warangal,

police playing cards

police.gif

Posted: 09/11/2012 04:11 PM IST
Police playing cards

police playing cards

కంచే చేను మేసింది. నీతులు చెప్పడానికే తప్ప ఆచరించడానికి కాదని ఖాకీలు నిరూపించారు. వరంగల్‌ జిల్లా కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో యథేచ్చగా పేకాడుతూ పోలీసులు అడ్డంగా దొరికిపోయారు.  గత ఆరు నెలలుగా వరంగల్‌, కాజీపేట, హన్మకొండ ప్రాంతాల్లో పేకాటరాయుళ్ల భరతం పడుతున్నారు పోలీసులు. పేకాడుతూ దొరికిపోయిన ప్రజాప్రతినిధులు, అధికారులపై ఏకంగా 118 కేసులు నమోదు చేశారు. చాలా మంది పేకాటరాయుళ్లకు కోర్టులు జరిమానాలు కూడా విధించాయి. అయితే డ్యూటీలో అంత సిన్సియర్‌గా ఉన్న పోలీసులు తమకు మాత్రం రూల్స్‌ వర్తించవనుకున్నారు. ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే మూడు ముక్కలాట ఆడుతూ ఇలా కంటపడ్డారు. దీనిపై ఏం సమాధానం చెబుతారని వరంగల్‌ జిల్లా వాసులు పోలీస్‌ ఉన్నతాధికారుల్ని నిలదీస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sachin tendulkar makes formal debut on facebook
Jaipal reddy says fuel price hike is unavoidable  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles