Parents suicide after daughter elopes

Parents suicide after daughter elopes, Rayachoti couple committed suicide daughter eloped parents suicide,Couple suicide in Cuddapa dist,Two daughters eloped, love marriage, family members, police investigation

Parents suicide after daughter elopes

suicide.gif

Posted: 09/10/2012 11:50 AM IST
Parents suicide after daughter elopes

Couple suicide in Cuddapa dist

ఆ దంపతులకు ఇద్దరు కూతుర్లు .. వారి బాగు కోసం తల్లిదండ్రులు .. చదువులు నేర్పించారు.  ఆ ఊరిలో పరువుగా బతుకుతూ హాయిగా జీవించే కుటుంబం వారిది. అయితే ఇద్దరు ఇంచుమించుగా పెళ్లి వయసు వచ్చిన వారే. అయితే ఈ కుటుంబంలో ఇప్పుడు .. విషాదం నిపింది. ఎంతో ప్రేమగా పెంచుకున్న కన్న కూతుర్లే.. అమ్మ నాన్నలను కాదని .. వెళ్లిపోయారు.  ఆ తల్లిదండ్రులను ప్రేమ అనే పేరుతో  ఆ కూతుళ్లు  చంపేశారు.  ఆ ప్రేమే ఒకరికి శాపంగా మారింది... మరొకరికి ..స్వీట్ గా చేరింది.   తమ అమ్మ నాన్నలకు తెలియకుండా కూతుళ్లు .. ప్రేమ వివాహలు చేసుకున్నారు. దానితో  మనస్థాపం చెందిన ఆ దంపతులు  ఆత్మహత్య చేసుకొని .. ఈ లోకం వదిలి వెళ్లిపోయారు.  ఈ సంఘటన  కడప జిల్లా రాయచోటిలో  చోటుచేసుంది.  పట్టణంలోని రెడ్డి కాలనీలో  సుబ్బారెడ్డి, లలితమ్మ నివసిస్తున్నారు.  అయితే తమ రెండో  కుమార్తె  ప్రేమ వివాహం  చేసుకుందనే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.  రెండు నెలల క్రితం మొదటి కుమార్తె  కూడా ప్రేమ వివాహం  చేసుకొని  వెళ్లిపోయిందనీ.. ఇప్పుడు మరో కూతురు కూడా  దూరమవడంతో  కలత చెంది దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు  చేసి దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Father of the white revolution verghese kurien pass away
Operation fail in hospital  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles