Mp ministers meet to villagers on jal satyagrah

MP ministers meet to villagers on 'Jal Satyagrah', Jal Satyagraha, anti-dam protest, Madhya Pradesh, nation news

MP ministers meet to villagers on 'Jal Satyagrah'

Jal Satyagrah.gif

Posted: 09/08/2012 05:10 PM IST
Mp ministers meet to villagers on jal satyagrah

MP ministers meet to villagers on 'Jal Satyagrah'

నర్మదా బచావో ఆందోళన్‌ కార్యకర్తలు చేపట్టిన జల్‌ సత్యాగ్రహ ఉద్యమానికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తలొగ్గింది. ఆందోళనకారులతో చర్చించి వారి సమస్యలు పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తమ కేబినెట్‌ మంత్రిని పంపారు. ఓంకారేశ్వర్‌ డ్యాం గేట్లు ఎత్తేయడం వల్ల తమ ఇళ్ళు నీటమునిగిపోయాయంటూ గోగల్‌ గ్రామస్థులు గత 14 రోజులుగా ఆందోళన చేస్తున్నారు.

MP ministers meet to villagers on 'Jal Satyagrah'

కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా నదిలో నీటి మట్టాన్ని పెంచడం వల్ల నష్టం వాటిల్లిందని వారు ఆరోపించారు. పునరావాసం కల్పించాలని కోరుతూ రెండు వారాలుగా నీటిలోనే ఉంటూ నిరసన తెలుపుతున్నారు. రోజుల తరబడి నీటిలో ఉంటూ ఆందోళన చేస్తుండటంతో నిరసనకారుల కాళ్ళూ, చేతులకు పుండ్లు పడ్డాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tight security for ganesh chaturthi
Congress leader jagdish tytler booked for attempt to murder  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles