Tight security for ganesh chaturthi

Tight security for Ganesh Chaturthi, Hyderabad, Andhra Pradesh Cheif Minister, N. Kiran Kumar Reddy, Home Minister, Sabitha, Ganesh Mandapalu,

Tight security for Ganesh Chaturthi

Chaturthi.gif

Posted: 09/08/2012 05:19 PM IST
Tight security for ganesh chaturthi

Tight security for Ganesh Chaturthi

ఈనెలలో  హిందువులు గొప్ప జరుపుకొనే  పండుగల్లో .. వినాయక చవితి ఒకటి?   ఈ చవితి పండుగను  చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరు ఎంతో ఆనందంగా  జరుపుకుంటున్నారు. ప్రతి ఇంట్లో ను ఒక గణపతిని పెట్టి  పండుగ చేస్తారు.  అయితే  ఆసారి .. ఈ గణేష్ ఉత్సవాలపై  రాష్ట్రం ప్రభుత్వం చాలా భయపడుతుంది. ఇటీవల పోలీసులు ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.  ఆ ఉగ్రవాది కూడా హైదరాబాద్ వ్యక్తి కావటంతో.. రాష్ట్రం పోలీసులకు పెద్ద పెను సవాల్ గా మారింది. 

Tight security for Ganesh Chaturthi

అయితే దీనిపై సీఎం కిరణ్  కుమార్ రెడ్డి  వినాయక చవితి  మండపాల ఏర్పాటులో ఎలాంటి  ఇబ్బందులు  లేకుండా   అన్ని శాఖలూ  సమన్వయంతో  పనిచేయాలని  ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.  ఈ మేరకు  రాష్ట్ర హోంశాఖ మంత్రి  సబితా ఇంద్రా రెడ్డి కూడా వినాయక చవితి ఏర్పాట్లపై  ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది.  జీహెచ్ ఎంసీ పరిధిలోనే 50 వేల గణేష్  మండపాలు  ఏర్పాటవుతాయన్న అంచనా ఉందన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Value of life only rs 22 lakh in india
Mp ministers meet to villagers on jal satyagrah  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles