Congress leader jagdish tytler booked for attempt to murder

Odisha mob violence: Congress leader Jagdish Tytler booked for attempt to murder,Coal-gate, Jagdish Tytler, Naveen patnaik, Odisha clashes, woman cop assaulted

Odisha mob violence: Congress leader Jagdish Tytler booked for attempt to murder

Jagdish.gif

Posted: 09/08/2012 04:57 PM IST
Congress leader jagdish tytler booked for attempt to murder

Odisha mob violence: Congress leader Jagdish Tytler booked for attempt to murder

మహిళా పోలీసులపై దాడి ఘటనలో కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.ఒరిస్సా అసెంబ్లీ ముట్టడి ఘటనలో హింసకు కారకుడంటూ నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగదీష్ టైట్లర్‌పై కేసు పెట్టింది. హత్యాయత్నం, అల్లర్లు సృష్టించేలా మూకలను రెచ్చగొట్టడం, ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడం వంటి ఆరోపణలతో టైట్లర్‌తో పాటు మరో ఆరుగురిపైన పోలీసులు కేసులు నమోదు చేశారు.ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకూ 34 మందిని అరెస్ట్‌ చేశారు. అల్లరి మూకలు ఓ మహిళా కానిస్టేబుల్‌పై పాశవికంగా దాడి చేసిన దృశ్యాలు ప్రసారమవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

Odisha mob violence: Congress leader Jagdish Tytler booked for attempt to murder

దీనిపై సీరియస్‌గా స్పందించిన కాంగ్రెస్‌ పార్టీ తమ కార్యకర్తలపై పోలీసులు దాడులు చేశారంటూ కేసులు పెట్టింది.బిజెడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒడిషా అసెంబ్లీని స్తంబింపచేయడానికి ప్రయత్నించిన కాంగ్రెస్‌ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్యకర్తలను జగదీష్ రెచ్చగొట్టారంటూ పోలీసులు కుట్ర కేసు నమోదు చేశారు. మరో కాంగ్రెస్ నేత నిరంజన్ పట్నాయక్‌పైనా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Odisha mob violence: Congress leader Jagdish Tytler booked for attempt to murder

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp ministers meet to villagers on jal satyagrah
Terror groups will try to use sea route to enter india manmohan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles