Terror groups will try to use sea route to enter india manmohan

Terror groups will try to use sea route to enter India: Manmohan,New Media, Manmohan Singh,Line Of Control, Jammu And Kashmir

Terror groups will try to use sea route to enter India: Manmohan

Manmohan.gif

Posted: 09/08/2012 04:53 PM IST
Terror groups will try to use sea route to enter india manmohan

Terror groups will try to use sea route to enter India: Manmohan

మన దేశ ప్రధాని  మన్మోహన్ సింగ్  సరిహద్ద నియంత్రణ రేఖల వద్ద  చొరబాట్లు పేరుగుతున్నాయని   ఆయన అన్నారు.  ఉగ్రవాదులు అక్రమంగా చొరబడేందుకు సముద్రమార్గాలు ఎంచుకునే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.  రాష్ట్ర డీజీపీల  రెండవ రోజు  సమావేశంలో  పాల్గొన్న  మన్మోహన్ సింగ్  మట్లాడుతూ  సైబర్  నేరాలను  అరికట్టేందుకు  నూతన  సాంకేతిక  విధానాన్ని వారు వాడుతున్నట్లు ఆయన చెప్పారు.  ఎస్ఎంఎస్, సోషల్ మీడియా దుష్ర్పచారాలు  కొత్త సవాలుగా మారాయని , వీటికి  అడ్డుకట్ట వేయాలని మన్మోహన్ సింగ్ అన్నారు.  మావోయిస్టుల  కార్యకలాపాలు  విస్తరించటం   చాలా దారుణం అని ఆయన అన్నారు. దీని వలన దేశ పరిస్థితి కుంటుపడుతుందని  మన్మోహన్ సింగ్ చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress leader jagdish tytler booked for attempt to murder
Apsp police families cancer checkup in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles