Up of coffee could relieve pain

Cafe Atlantique, Coffee, Pain Relief

he report from Norway says the caffeine in coffee appears to alleviate physical discomforts

Cup of Coffee Could Relieve Pain.png

Posted: 09/07/2012 06:16 PM IST
Up of coffee could relieve pain

coffeeకాలంతో పాటు పరుగెత్తి ఆఫీసుల్లో కొలువు నిలుపుకోవాలంటే... కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుని పని చేయాల్సి వస్తుంది. అంత సేపు కూర్చుని పనిచేస్తే అడ్డమైనా నొప్పులు వస్తాయి. అందులో ముఖ్యంగా వచ్చే వెన్ను, మెడ, భుజాల నొప్పి వంటివి భరించలేకున్నారా? అయితే.. రోజూ ఉదయాన్నే ఓ కప్పు కాఫీ లాగించేయండి! ఇక పెద్దగా ఆ నొప్పి బాధించదు!? ఈ విషయాన్ని ఓస్లో వర్సిటీ పరిశోధకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇందుకోసం రోజూ ఉదయాన్నే కాఫీ తాగే, తాగని అలవాటున్న వంద మందిని ఎంచుకుని పరిశీలించారు. కాఫీ తాగేవారికి భుజాలు, మెడ, మణికట్టు నొప్పి వంటివి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  As dnc starts debt clock to break 16t
Turkish soldiers killed in blast  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles