As dnc starts debt clock to break 16t

As DNC Starts, Debt Clock to Break $16T,Economics,OpEd,Policy,Politics,Regulation,Op/Ed,Heritage Foundation,Nanny State,United States,World War II

As DNC Starts, Debt Clock to Break $16T

Debt.gif

Posted: 09/07/2012 06:35 PM IST
As dnc starts debt clock to break 16t

As DNC Starts, Debt Clock to Break $16T

దేశం నెత్తిన ఉన్న మొత్తం అప్పు  ఎంతన్నది  సెంట్లూ  డాలర్లతో  సహా పౌరులకు  ఏ క్షణానికి ఆ క్షణం  వివరంగా  చెప్పేందుకు  దాదాపు  రెండు దశాభ్దాలుగా న్యూయార్క్  నగరంలో  నేషనల్  డెట్  క్లాక్ ను  నిర్వహిస్తున్నారు.  న్యూయర్క్ లోని మన్ హటన్  వద్ద గల అంతర్గత  రెవెన్యూ సేవల విభాగం  కార్యాలయం  వద్ద గోడకు  ఉండే ఈ భారీ గడియారం.. ఈ 2012 సెఫ్టెంబరు  6, మధ్యాహ్నం 3.25.28 సెకన్లకు చూపిస్తున్న మొత్తం అప్పు ఇది. 16,014,764,018,291.85 డాలర్లలో ఉంది.  ఈ అప్పులో ప్రతి  కుటుంబానికి  ఎంత వాటా ఉందన్నది  కూడా చెబుతుంటే ఈ భారీ అప్పుల గడియారానికి  పెద్ద చరిత్రే ఉంది. దేశం అప్పుల్లో కూరుకుపోతుండటం చూసి కలత చెందిన స్తిరాస్థి వ్యాపారి  సేమూర్  డ్రస్ట్ 1989లో  టైమ్స్ స్క్వేర్  సమీపంలో  దీన్ని ఏర్పాటు  చేశారు.  అప్పట్లో  దేశం అప్పు సుమారు 3 ట్రిలియన్ డాలర్లు. 2000-2002 మధ్య అప్పు తగ్గుముఖం పట్టడంతో  ఈ గడియారాన్ని మూసేశారు.  2004లో  దీన్ని మళ్లీ  ఇప్పుడున్న  ప్రదేశంలో  ఏర్పాటు  చేశారు. 2008లో అప్పు మొట్టమొదటిసారిగా  10 ట్రిలియన్లు దాటిపోయింది, దీనిలో అన్ని అంకెలు  పట్టే చోటు లేక దాన్ని  మళ్లీ మార్చారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fish oils help slow age decline
Up of coffee could relieve pain  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles