Turkish soldiers killed in blast

Turkish soldiers killed in blast, explosion, ammunition store, Turkey, killed 25 soldiers, wounded, four others, military,

Turkish soldiers killed in blast

Turkish.gif

Posted: 09/07/2012 04:07 PM IST
Turkish soldiers killed in blast

Turkish soldiers killed in blast

టర్కీలోని మందుగుండు సామాగ్రి డిపోలో జరిగిన భారీ పేలుడులో 25మంది సైనికులు మరణించారు. పలువురు గాయపడ్డారు. పశ్చిమ ప్రాంత రాష్ట్రం అఫయాన్ లోని డిపో నుంచి హ్యాండ్ గ్రెనేడ్ లను సైన్యం తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. హ్యాండ్  గ్రెనేడ్ ను పొరపాటున జారవిడవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు.  పేలుడు ధాటికి సైనికుల మృతదేహాదాలు తునాతునకలు కావడంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. ఈ పేలుడు కారణంగా చెలరేగిన మంటలతో డిపో దాదాపుగా నాశనమైంది. ఈ దుర్ఘటన అకస్మాత్తు ప్రమాదమేనని, ఇది ఉగ్రవాదుల చర్య కాదని పర్యావరణ మంత్రి వేసెల్  ఎరోగ్లు చెప్పారు. పేలుడు శబ్ధం విన్న స్థానికులు భూకంపం వచ్చిందేమేననే భయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న బాధితుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై అధ్యక్షుడు అబ్దుల్లా గుల్ దర్యాప్తునకు ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Up of coffee could relieve pain
Potential habitable exoplanet found around a red dwarf star  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles