Sushma swaraj joins protestors story

Sushma Swaraj joins protestors demanding separate Telangana state,Telangana, BJP leader, Sushma Swaraj, Jantar Mantar, Delhi, KCR, Telangana People,

Sushma Swaraj joins protestors demanding separate Telangana state

Sushma000.gif

Posted: 09/06/2012 03:55 PM IST
Sushma swaraj joins protestors story

Sushma Swaraj joins protestors demanding separate Telangana state

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని లోక్‌సభ ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అంతమయ్యేవరకు తెలంగాణ రాదన్న విషయాన్ని కేసీఆర్‌కు, తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు. మధ్యంతర ఎన్నికలు వస్తాయని, ఒకవేళ రాకుంటే 2014లో కాంగ్రెస్ అంతమవుతుందని, అప్పటి వరకు తెలంగాణ కోసం ప్రసవ వేదన భరించాల్సిందేనని పేర్కొన్నారు. తెలంగాణ పోరు దీక్షలో ఆమె మాట్లాడారు. ‘‘ఈ నెలాఖరులోపు తెలంగాణ వస్తుందని సంకేతం అందినట్టు కేసీఆర్ చెబుతున్నారు. నమ్మకం పెట్టుకోవడం మరిచిపోవాలని కేసీఆర్‌కు చెప్పండి. ఈ నెల కాదు.. ఎన్నినెలలు పూర్తై తెలంగాణ రాదు. కేంద్రంలో కాంగ్రెస్ అంతమై బీజేపీ అధికారంలోకి వచ్చాకే తెలంగాణ వస్తుంది. ఈ విషయాన్ని కేసీఆర్‌కు, తెలంగాణ వాసులకు చెప్పండి’’ అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ac stolen from botsa jhansi house
Michelle obama says change takes time  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles