Ac stolen from botsa jhansi house

AC stolen from Botsa Jhansi house,air conditioner was stolen,Botsa Jhansi,MP and wife of the PCC chief Botsa Satyanarayana

AC stolen from Botsa Jhansi house

Botsa.gif

Posted: 09/06/2012 04:31 PM IST
Ac stolen from botsa jhansi house

AC stolen from Botsa Jhansi house

దేశ రాజధానిలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వీవీఐపీ ప్రాంతంలో ఎయిర్ కండీషన్(ఏసీ) చోరీ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ బొత్స ఝాన్సీ ఇంట్లో ఎయిర్ కండీషన్‌ను దొంగలించారు. ఆమె సహాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు. తన బంగ్లాకు ఇరవై నాలుగు గంటలపాటు నిరంతర భద్రత కల్పించాల్సిందిగా ఆమె ఆ ఫిర్యాదులో కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New visa processing norms for indians
Sushma swaraj joins protestors story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles