Michelle obama says change takes time

First lady Michelle Obama acknowledged on Tuesday that the change her husband Barack Obama sought in his White House campaign four years ago has proven difficult but urged voters to give

First lady Michelle Obama acknowledged on Tuesday that the change her husband Barack Obama sought in his White House campaign four years ago has proven difficult but urged voters to give

Michelle Obama says change takes time.png

Posted: 09/06/2012 03:14 PM IST
Michelle obama says change takes time

First-leady

‘కాకిపిల్ల కాకికి ముద్దు ’ అన్న సామెత మాదిరి  ‘ఎవరి భర్త వారికి ముద్దు ’ అని  చెప్పవచ్చు  అమెరికా అధ్యక్షుడు ఒబామా భార్య మిచెల్లీ  మాటలను బట్టి. ఆమె చార్లోట్ లో జరుగుతున్న డెమొక్రటిక్ జాతీయ సదస్సులో మాట్లాడుతూ... తన భర్త పై పొగడ్తల వర్షం కురింపింది. తన భర్త డీలాపడిన ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజం కలిగించిన అధ్యక్షుడిగా విశ్వసించదగిన వ్యక్తి అని, మిడిల్ క్లాస్ అమెరికన్స్ అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారని అన్నారు. ఆర్థిక మందగమనం నుంచి నెమ్మది, నెమ్మదిగా కోలుకోవడమేనది వేదన కలిగిస్తున్నా.. ఒబామాను దేశం మళ్లీ శ్వేతసౌధంలోకి ఆహ్వానిస్తోందంటూ మిషెల్లీ చెప్పుకొచ్చారు. సుదీర్ఘ పయనం మొదలు పెట్టినట్టుగా ఆయన ఓ సందర్భంలో చెప్పారని, మార్పు అనేది ఒక్కసారిగా వచ్చేది కాదని, ఆర్థికాభివృద్ధి నత్తనడక, అత్యధిక శాతం నిరుద్యో గంతో జాతి అసహనంగా ఉండొచ్చని.. కానీ వాటిని అధిగమించడం కష్టమేమీ కాదని ఉద్వేగంగా చెప్పారు.  ఒబామాకు పూర్తి మద్దతు ఇవ్వాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మరి మిచెల్లీ తన భర్తను మరోసారి శ్వేత సౌధంలోకి రప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sushma swaraj joins protestors story
Srimannarayana producer and director arrest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles