Anti obama film a box office hit

Indian American's anti-Obama film a box office hit, white house,Republican National Convention, Obama,Ku Klux Klan,Dinesh D'Souza,Dartmouth College,Barack Obam,

Indian American's anti-Obama film a box office hit

Obama.gif

Posted: 09/05/2012 01:13 PM IST
Anti obama film a box office hit

Indian American's anti-Obama film a box office hit

భారత సంతతికి చెందిన దర్శకుడు దినేష్ డిసౌజా రూపొందించిన ఒబామా వ్యతిరేక చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది. డాక్యుమెంటరీగా రూపొందించిన ఈ చిత్రం, ప్రధాన స్రవంతి హాలీవుడ్ చిత్రాలకు దీటుగా వసూళ్లను సాధిస్తోంది. ‘2016: ఒబామాస్ అమెరికా’ పేరిట రూపొందించిన ఈ చిత్రం ఆగస్టు 24న 1091 థియేటర్లలో విడుదలైంది. గత వారాంతానికి అమెరికాలో 65 లక్షల డాలర్లు (రూ.36.17 కోట్లు), ఇతర ప్రాంతాలతో కలుపుకొని 1.03 కోట్ల డాలర్లు (రూ.57.32 కోట్లు)వసూలు చేసింది. ఒబామా తిరిగి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే, భవితవ్యం మసకబారిపోతుందనే సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందించిన డిసౌజా, గతంలో మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ కొలువులో పనిచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sri lanka advises its citizens to avoid tamil nadu
Ysjagan completes 100 days of jail life  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles