Joey chestnut eats record 191 chicken wings in 12 minutes

Joey Chestnut eats record 191 chicken wings in 12 minutes,US man devours record 191 chicken wings in 12 mins

Joey Chestnut eats record 191 chicken wings in 12 minutes

chicken.gif

Posted: 09/04/2012 11:28 AM IST
Joey chestnut eats record 191 chicken wings in 12 minutes

Joey Chestnut eats record 191 chicken wings in 12 minutes

మంచి.. మసాలా దట్టించిన చికెన్‌పీస్‌లు కళ్లెదురుగా ఉంటే ఎవరికైనా నోరూరుతుంది. ఎంత ఆశపడినా..మూడు నాలుగు కంటే ఎక్కువ తినలేం. కానీ అమెరికాకు చెందిన జో చెస్టనాట్ మాత్రం ఏకంగా 191 చికెన్‌పీస్‌లు మింగేశాడు. అదీ.. 12 నిమిషాల్లో తినేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. న్యూయార్క్‌లో ఆదివారం జరిగిన జాతీయ బఫెలో పండగలో చెస్టనాట్ ఈ రికార్డు సృష్టించాడు. గతేడాది ఈ రికార్డు సృష్టించిన సోన్యా ధామస్‌ను చెస్టనాట్ ఓడించాడు. అంతేకాదు సోన్యా రికార్డును కూడా జో చెస్టనాట్ బద్దలుకొట్టాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bed with health benefits for sale
Shahanaz moves anticipatory bail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles