Bed with health benefits for sale

Now, an organic bed to keep you healthy,Bed with health benefits for sale,Organic bed, Healthy, SoHo, triton,

Now, an organic bed to keep you healthy

Bed.gif

Posted: 09/04/2012 12:57 PM IST
Bed with health benefits for sale

Now, an organic bed to keep you healthy

పదికాలాలపాటు ఆరోగ్యంగా ఉండేందుకు కర్బన సంబంధమైన పదార్థాలతో తయారు చేసిన ఈ పరుపు (బెడ్‌) ఉపయోగపడుతుందట. న్యూయార్క్‌లోని సోహోలో దీనిని అమ్మకానికి పెట్టారు. దీని ధర విషయానికొస్తే 34,000 అమెరికన్‌ డాలర్లు. నాలుగు పొరలు ఉన్న ఈ పరుపును ట్రిటాన్‌గా పిలుస్తారు. పరుపు తయారీలో ఎటువంటి లోహాలను ఉపయోగించలేదు. రబ్బరు చెట్టు నుంచి తీసుకున్న రబ్బరు, సమద్రపు నాచు, గుర్రపు జుట్టు, కొబ్బరి ఊక, ఉన్ని, పత్తి, కాక్టస్‌ (బ్రహ్మజెముడు) ఫైబర్‌లను పరుపు తయారీకి వాడతారు. ఇందులో వినియోగించే ప్రతి వస్తువు ఆరోగ్యం మెరుగుపరిచేందుకు తోడ్పడతాయి. సముద్రపు నాచు ఆస్త్మాను, ఎలర్జీలను, థైరాయిడ్‌ సమస్యలను దరిచేయనీయదు. కీళ్ల వాతం రాకుండా గుర్రపు జుట్టు, గాలిలో తేమను క్రమబద్ధీకరించేందుకు కాక్టస్‌, వాయుప్రసారానికి, పరుపు ఎక్కువకాలం (సుమారు 20 సంవత్సరాల పాటు) మన్నేందుకు కొబ్బరిపీచు ఉపయోగపడతాయి. గ్రీకు చెందిన బెడ్డింగ్‌ తయారీ సంస్థ కోకో-మ్యాట్‌ దీనిని రూపొందించింది. మనం నిలబడినప్పుడు వెన్నెముక ఏవిధంగానైతే ఉంటుందో పడుకున్నప్పుడూ అదేవిధంగా ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bacteria on mobile phones than a toilet
Joey chestnut eats record 191 chicken wings in 12 minutes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles