Shahanaz moves anticipatory bail

Shahanaz moves anticipatory bail,Chennai, Bangalore, Bus stand, Serial bride, Arrest, Shahnaz Ismai,Shahnaz was pregnant when diagnosed,

Shahanaz moves anticipatory bail

shehanaz00.gif

Posted: 09/04/2012 11:10 AM IST
Shahanaz moves anticipatory bail

Shahanaz moves anticipatory bail

నిత్య పెళ్లి కూతురు.. మలయాళీ మాయలేడి షెహనాజ్ బెయిల్ కోరుతూ చెన్నై సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇది విచారణకు రానుంది. గర్భవతియైన తనను మానవతా దృక్పథంతో బెయిల్‌పై విడుదల చేయాలని కోరింది. కేరళకు చెందిన షెహనాజ్ (32) చెన్నైలో మకాం వేసి ప్రేమ, పెళ్లి పేరుతో 50 మందిని మోసం చేసి అందినంతా దోచుకున్న విషయం విదితమే.నగర పోలీస్ పోలీసులు షెహనాజ్‌ను రాత్రి బెంగళూరులో అరెస్టు చేసి తీసుకువచ్చి సైదాపేట కోర్టులో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆమెను పుళల్ జైలుకు తరలించారు. అయితే, షెహనాజ్ తాను ప్రస్తుతం గర్భవతినని చెప్పడంతో వైద్య పరీక్షలు చేయించి పోలీసులు.. నిజమేనని నిర్ధారించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Joey chestnut eats record 191 chicken wings in 12 minutes
Teachers dont use cell phones in the classroom  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles