Man posts himself to girlfriend

Hu Seng, from Chongqing city, southern China, got a friend to tape him into a box, which he had paid a courier firm to deliver to his partner, Li Wang

Hu Seng, from Chongqing city, southern China, got a friend to tape him into a box, which he had paid a courier firm to deliver to his partner, Li Wang

Man posts11.gif

Posted: 08/31/2012 01:29 PM IST
Man posts himself to girlfriend

Man Posts Himself To Girlfriend As A Prank But Almost Dies Due To Suffocation

సాధారణంగా ప్రియులు ప్రేయసిని ఎప్పుడు ఏదో ఒక ఆశ్చర్యంలో ముంచెత్తడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రేయసి ఆనందం కోసం తాను ఏమైనా ఫర్వాలేదనుకుంటారు. అయితే ఇక్కడ ఓ చైనా యువకుడు తన ప్రేయసిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తేందుకు కొత్త ప్రయత్నించాడు. కానీ చివరికి అది బెడిసికొట్టి తన ప్రాణాల మీదికి వచ్చింది. నైరుతి చైనాలోని చాంగ్కింగ్ నగరానికి చెందిన హు సెంగ్ అనే యువకుడు లీ వాంగ్ అనే యువతితో పీకల్లోతు ప్రేమాయణంలో మునిగిపోయాడు.

Man Posts Himself To Girlfriend As A Prank But Almost Dies Due To Suffocation

ప్రియురాలిని ఎలాగైనా అవాక్కయ్యేలా చేయాలనే ఉద్దేశంతో, ఆమె ఆఫీసు చిరునామాకు తనను తానే కొరియర్ చేసుకున్నాడు. కొరియర్ పార్సిల్ 30 నిమిషాల్లో డెలివరీ కావాల్సి ఉండగా, అనుకోకుండా ఆలస్యమై మూడు గంటల తర్వాత గానీ చిరునామాకు చేరలేదు. దీంతో అంతసేపూ పార్సిల్ పెట్టెలో చిక్కి అతగాడు ఉక్కిరిబిక్కిరయ్యాడు. పార్శిల్ తెరిచేటప్పటికి అపస్మారక స్థితిలో ఉన్న అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో చివరకు చావుతప్పి కన్ను లొట్టపోయినట్లుగా బతికి బయట పడ్డాడు. ఏదో చేద్దామని పోతే ఏదో అయినట్లుంది ఇతగాడి వ్యవహారం.

Man Posts Himself To Girlfriend As A Prank But Almost Dies Due To Suffocation

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mother kills sons before committing suicide
America new history first sikh speaker  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles