Mother kills sons before committing suicide

Mother kills sons before committing suicide,Mother, kills, son, before, committing, suicide, pramila, Srikanth, warangal, poor , family,

Mother 'kills sons before committing suicide'

Mother.gif

Posted: 08/31/2012 01:42 PM IST
Mother kills sons before committing suicide

విధి ఆ తల్లితో ఆడుకుంది. ఒక్కగానొక్క కొడుకు శారీరక, మానసిక వికలాంగుడు కావడంతో 12 ఏళ్లపాటు అతడిని కంటికి రెప్పలా సాకింది. పేదరికానికి ఎదురీదుతూ పెంచింది. చివరికి తన ఆరోగ్యం కూడా దెబ్బతినడంతో ఆ బిడ్డ బతుకు ఏమవుతుందోనని తల్లి మనసు తల్లడిల్లింది. చివరికి గుండె దిటవు చేసుకుని తన స్వహస్తాలతోనే కన్నకొడుకు గొంతు నులిమి ఆపై ఉరి వేసి చంపింది. ఆ తరువాత తను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఈ విషాద సంఘటన వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం గుడాడ్‌పల్లి గ్రామంలో జరిగింది. జంగ ప్రమీల (40) మంచానికే పరిమితమైన శ్రీకాంత్ (12)ను చికిత్స కోసం ఎన్ని ఆసుపత్రుల చుట్టూ తిప్పినా ప్రయోజనం లేకపోయింది. శ్రీకాంత్ కదల్లేడు. మాట్లాడలేడు. పైగా ఎప్పుడు ఫిట్స్ వస్తాయో తెలియని ఆందోళనకరమైన పరిస్థితి. కొడుకు ఆరోగ్య పరిస్థితి చూసి నిత్యం కుమిలిపోతున్న ప్రమీల ఆరోగ్యం కూడా క్షీణించింది. పేదరికం కారణం తన అనారోగ్యానికి చికిత్స చేయించుకునే స్థోమతలేక నరకయాతన అనుభవించిన ప్రమీల, స్వల్ప జీతానికి పాలేరుగా పనిచేస్తున్న తన భర్త రవి బయటకు వెళ్లగానే ఈ అఘాయిత్యం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Husband harassed by wife
Man posts himself to girlfriend  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles