Ambulances now carry the photograph of the kiran

ambulances now carry the photograph of the AP chief Minister N Kiran Kumar Reddy instead.

ambulances now carry the photograph of the AP chief Minister N Kiran Kumar Reddy instead.

Ambulances now carry the photograph of the Kiran.png

Posted: 08/30/2012 05:44 PM IST
Ambulances now carry the photograph of the kiran

kiran-kumar-reddyమనం ఫోటో దిగి, దాన్ని అందంగా తీర్చిదిద్ది దానికి ఫ్రేమ్ కట్టించుకుంటే ఎంతవుతాయి ? మహా అంటే వందో రెండు వందలో అవుతాయి ? అదే ముఖ్యమంత్రి పై అభిమానంతో ఆయన ఫోటోను ఫ్రేమ్ కట్టించుకుంటే.. ఎంత అవుతాయి ? మరో వంద ఎక్కువవుతాయి ? కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫోటోకు మాత్రం అక్షరాల 78 లక్షల ఖర్చు చేస్తున్నారు. అదేంటి అని ఆశ్చర్యపోకండి... ఈ స్టోరీ చదవండి...

‘ముఖ్యమంత్రి ఫొటో లేకుండా వాహనాలు ఎలా తిరుగుతాయి? తక్షణమే అంబులెన్సులమీద సీఎం ఫొటో ఏర్పాటు చేయండి. అవసరమైతే డిజైనే మార్చండి’ అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ‘108’ నిర్వహణా సంస్థ ‘జీవీకే’కు ఆదేశాలు అందడంతో ఆ మేరకు అంబులెన్సులన్నింటి డిజైన్ మార్చడానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న 802 వాహనాలతో పాటు కొత్తగా మరో 70 వాహనాల పై కిరణ్ కుమార్ రెడ్డి ఫోటోను పెట్టడానికి అయ్యేఖర్చు ఇంతన్న మాట.  దీనికోసం ఒక్కో వాహనానికి రూ.9,000 చొప్పున సుమారు రూ.78 లక్షలపైనే ఖర్చు చేస్తున్నారు. ఓవైపు టైర్లు అరిగిపోయి తిరగలేనివి, డీజిల్ లేక ఆగిపోయినవి, ఇంజిన్ రిపేరుకు వచ్చి నడవలేని వాటి గురించి పట్టించుకోవడం లేదుగానీ ముఖ్యమంత్రి ఫొటో కోసం రూ.72 లక్షలు ఖర్చు చేస్తున్నారంటూ సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Possible malaria cure found at the griffith university
Maya lady mangamma bank loans  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles