Possible malaria cure found at the griffith university

Drug To Offer 'Single-Dose' Malaria Cure Found - Health - Nairaland ... The aminopyridine series was initially identified by Griffith University scientists in ... Its not a vaccine but a tablet just like Fansidar. ... strains of the parasite while this new drug is curative is effective against the multidrug resistant strains.

Possible Malaria cure found at the Griffith University.png

Posted: 08/30/2012 05:49 PM IST
Possible malaria cure found at the griffith university

tabletమానవుడిని పీల్చి పిప్పిచేసే వ్యాధులలో మలేరియా కూడా ఒకటి. దీని బారిన పడిన కొందరు మరణించే అవకాశం కూడా ఉంటుంది. అంతటి ప్రాణాంతకరమైన వ్యాధి మలేరియా. ఈ వ్యాధికి ఎన్నో మాత్రలు అందుబాటులో ఉన్న ఈ వ్యాధిని తొందరగా నయం చేయవు. తాజాగా ఈ మలేరియా కోసం ఏ మాత్రం తయారు చేశారు శాస్ర్తవేత్తలు. ఈ మాత్ర వేసుకుంటే ఆ పరాన్నజీవులు ఒక మనిషి నుంచి మరొక మనిషికి సంక్రమించడాన్ని అడ్డుకునే శక్తి ఆ కాంపౌండ్‌తో తయారైన ఔషధానికి ఉంటుందట. అమినోపైరిడిన్ తరగతికి చెందిన ఎంఎంవీ390048 అనే ఈ కాంపౌండ్ మలే రియా జీవుల జీవితచక్రంలో అనేక దశలపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. అమినోపైరిడిన్ సిరీస్ కాంపౌండ్లను ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు తొలిగా గుర్తించారు. సో ఇక పై మలేరియాకు భయపడాల్సి అవసరం లేదన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actor arjun arrested for harassing wife
Ambulances now carry the photograph of the kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles