Unesco to inspect charminar golconda for world heritage tag

Charminar and Golconda Fort, pillars of the Qutb Shahi heritage that adorn the now modern city of Hyderabad, will be inspected by a UNESCO panel next month for their possible inclusion

Charminar and Golconda Fort, pillars of the Qutb Shahi heritage that adorn the now modern city of Hyderabad, will be inspected by a UNESCO panel next month for their possible inclusion

UNESCO to inspect Charminar Golconda for world heritage tag.png

Posted: 08/27/2012 06:42 PM IST
Unesco to inspect charminar golconda for world heritage tag

Charminar

హైదరాబాద్ కి తలమానికంగా నిలుస్తూ ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్న ఛార్మినార్, గొల్కొండ కోటలను, కుతుబ్ షాహీ పాలకుల సమాధులను ప్రతిష్టాత్మక ‘ప్రపంచ వారసత్వ సంపద’గా ప్రకటించే అవకాశాలను పరిశీలించేందుకు ‘యునెస్కో ’ నిపుణుల కమిటీ త్వరలో భాగ్యనగరంలో పర్యటించనుంది. ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించేందుకు కావాల్సిన అర్హతలు ఈ చారిత్రక కట్టడాలకు ఉన్నాయా అని పరిశీలిస్తుంది. వచ్చెనెలలో ఈ కమిటీ హైదరాబాద్ ని సందర్శించనుంది. 2013లో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించాల్సిన ప్రాంతాలను ఎంపిక చేసిందుకు ఈ కమిటీ పర్యటనలు ప్రారభించింది. యునెస్కొకు చెందిన ఒక నిపుణుల కమిటీ హైదరాబాద్ కి వస్తుంటే... మరో కమిటీ ప్రక్రుతి క్షేత్రంగా పేరుగాంచిన హిమాచల్ ప్రదేశ్ లోని ‘గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ’ ను సందర్శించనుంది.

Golkonda

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shiridi sai baba laddus samples to lab
Astronaut neil armstrong  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles