Astronaut neil armstrong

In 2005, Neil was disappointed to barber hair because hair has collected the remaining pieces in the form of clippings and sold it for 3000 USD to collectors.

In 2005, Neil was disappointed to barber hair because hair has collected the remaining pieces in the form of clippings and sold it for 3000 USD to collectors.

Astronaut Neil Armstrong.png

Posted: 08/27/2012 06:39 PM IST
Astronaut neil armstrong

Neil-armstrongచంద్రుడిపై అడుగిడిన తొలి మానవుడు.. అమెరికన్ వ్యోమగామి.. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ (82) కన్నుమూశారు. గుండెజబ్బుతో బాధపడుతున్న ఆయన ఈనెల 8న బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. చికిత్స పొందుతూనే శనివారం తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు ప్రకటించారు. స్టీఫెన్ కోనింగ్ ఆర్మ్‌స్ట్రాంగ్, వయొలా లూయీ ఎంగెల్ దంపతులకు.. 1930, ఆగస్టు 5న అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ జన్మించారు. మీడియాకు, ప్రచారానికి దూరంగా ఉండాలని తాను నిర్ణయించుకున్నా.. అవి మాత్రం నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను జీవితాంతం వెంటాడాయి. సిన్సినాటిలోని ఒక క్షురకుడు 2005లో ఆయన వెంట్రుకలను 3000 డాలర్లకు విక్రయించడం నీల్‌కు పట్టరాని కోపాన్ని తెప్పించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Unesco to inspect charminar golconda for world heritage tag
Construction of permanent godown for evms  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles