Cell phone use could reduce sperm count

cell phone, mobile phone, male infertility, sperm parameters

A recent report in a medical journal suggests that the radio-frequency energy emitted by cell phones may adversely affect sperm health in humans and animals. Read this blog post by Dong Ngo on Dialed In

Cell phone use could reduce sperm count.png

Posted: 08/25/2012 06:04 PM IST
Cell phone use could reduce sperm count

Cell-phoneసెల్ ఫోన్ ఇదంటే తెలియని వారు ఉండరు... ఇది నిత్య జీవితంలో ఓభాగం అయిపోయింది. అంతగా వాడుకంలోకి వచ్చింది సెల్ ఫోన్. సమాచారన్ని క్షణాల్లో చేరవేయడానికి, క్షణాల్లో తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతన్నా, దీని ప్రభావం మాత్రం పురుషుల పై ఎక్కువగా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా సెల్ ఫోన్ ని ప్యాంట్ జేబులో పెట్టుకుంటే మాత్రం మగ తనానికే ప్రమాదం వస్తుదంటున్నారునేషనల్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఆన్ చేసి ఉన్న మొబైల్ ఫోన్ ను తరచూ ప్యాంట్ జేబుల్లో పెట్టుకోవటం వల్ల సంతానోత్పత్తికి కీలకమైన వీర్యకణాల 30 శాతానికి పైగా తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు. ఈ ప్రయోగంలో భాగంగా అధ్యయన బృందం మగ ఎలుకలను ఎంచుకుంది.

సెల్‌ఫోన్ వెలువరిచే రేడియేషన్‌కు ఈ ఎలుకలను గురిచేసినప్పుడు వాటిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ కారణంగా స్పెర్మ్ సెల్స్‌లోని డీఎన్‌ఏ విచ్చిన్నం కావడాన్ని వీరు గుర్తించారు. దీని వల్ల వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందన్నది వారి అంచనా. ఇదే ప్రభావం మనుషులపైనా ఉంటుందని వీరు చెబుతున్నారు. తస్మాత్ జాగ్రత్త.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp mahadharna in vijayawada
Local teachers accused of bad behavior  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles