Local teachers accused of bad behavior

Local teachers accused of bad behavior

Local teachers accused of bad behavior

Local teachers accused of bad behavior.png

Posted: 08/25/2012 06:01 PM IST
Local teachers accused of bad behavior

పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన గురువులే పిల్లల పట్ల అతి నీచాతి నీచంగా ప్రపవర్తిస్తున్నారు. తండ్రి తరువాత తండ్రి లాగా విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులే అమ్మాయిల పై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటివి ఈ మధ్య కాలంలో తరుచూ జరుగుతూ ఉన్నాయి. తాజాగా కడపలో ఓ టీచర్ కామాంధుడిగా మారి బాలిక పై అసభ్యంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళితే... కడపలోని ఉర్థూ మున్సిపల్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న అయేషా అనే విద్యార్థిని ప్రత్యేక క్లాసు ఉందంటూ గణితం ఉపాధ్యాయుడు ఖలీల్‌ తరగతి గదిలోకి పిలిపించి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని విద్యార్థిని తన తల్లిదండ్రులకు చేరవేయడంతో స్కూల్‌పై బాధితుల బంధువులు దాడి చేసి ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. విద్యార్థి సంఘాలతో కలిసి పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాం జాన్సన్‌, టూటౌన్ సిఐ నాగేశ్వర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని బాధితులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇలాంటి కామంధులు ఉన్నంత కాలం గురువు అన్న పదానికి విలువ ఉండదేమో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cell phone use could reduce sperm count
Apsrtc chairman msr calls on pranab mukherjee  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles