Apsrtc chairman msr calls on pranab mukherjee

Congress senior leader and APSRTC Chairman M Satyanarayana Rao called on President Pranab Mukherjee at Rashtrapathi Bhavan in New Delhi on Friday.

Congress senior leader and APSRTC Chairman M Satyanarayana Rao called on President Pranab Mukherjee at Rashtrapathi Bhavan in New Delhi on Friday.

APSRTC Chairman MSR calls on Pranab Mukherjee.png

Posted: 08/25/2012 04:34 PM IST
Apsrtc chairman msr calls on pranab mukherjee

MSRకాంగ్రెస్ సీనియర్ నేత, ఆర్టీసీ ఛైర్మెన్ ఎం. సత్యనారాయణరావు గవర్నర్ గిరి కోసం ఢిల్లీలో పడరాని పాట్లు పడుతున్నారు. ఆయన మన రాష్ట్ర ఎంపీలతో కలిసి రాష్ట్రపతి భవన్ కి వెళ్ళి ప్రణబ్ ముఖర్జీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్ఫ గుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపిన అనంతరం ప్రణబ్‌తో ఎమ్మెస్సార్ ఏకాంతంగా 10 నిమిషాలు సమావేశమై తన మనసులోని మాటను బయటపెట్టారు. కాంగ్రెస్‌లో ఏళ్ల తరబడి పనిచేసిన తాను పీసీసీ అధ్యక్షుడిగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా సేవలందించిన విషయాన్ని గుర్తు చేశారు. తన సమకాలీనులు ఎంతోమంది ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ తనకు మాత్రం సరైన గుర్తింపులేదని వాపోయారు. తన సేవలను గుర్తించి తనను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా పంపాలని కోరారు. ప్రణబ్ ని కలిసిన వారిలో ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కర్‌లు ఉన్నారు. మరి రాష్ట్రపతి ఎమ్మెస్సార్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Local teachers accused of bad behavior
Garbage stink irks karnataka governer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles