Assange appeals to barack obama to end witch hunt against wikileaks

Ecuador, Julian Assange, Political asylum, UK, WikiLeaks, Wiki, witch, Ecuador, WIKILEAKS founder Julian Assange, EXTRADITE, Julian Assange

Speaking from the balcony of the Ecuadorian embassy in London where he has been holed up for two months, Wikileaks founder Julian Assange urged the US on Sunday to renounce it witchhunt against his whistleblowing website

Assange appeals to Barack Obama to end witch hunt against WikiLeaks.png

Posted: 08/20/2012 03:37 PM IST
Assange appeals to barack obama to end witch hunt against wikileaks

Asangeతనను వెంటాడటం, వేధించడం ఆపాలని జూలియన్ అసాంజే  లండన్ నడిబొడ్డుపై నున్న ఈక్వెడార్ ఎంబసీ నుండి మాట్లాడుతూ అమెరికా, బ్రిటన్‌లను హెచ్చరించారు. తనను, వికీలీక్స్‌నూ అణచివేయడంలో ఐక్యత కనిపించిందని, అయితే, అంతే సంఘటితంగా ప్రతిఘటన కూడా ఉండి తీరుతుందని వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే గర్జించారు. తనపై, వికీలీక్స్ సంస్థపై కుట్రపూరిత వేటను ఆపాలని అమెరికాను ఘాటుగా హెచ్చరించారు.మంచి ఆలోచనలు చేయాలని అధ్యక్షుడు బరాక్ ఒబామాకు బహిరంగంగా సూచించారు.

బ్రిటన్ అరెస్టు హెచ్చరికలు, దౌత్యపరమైన హూంకరింపుల మధ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అసాంజే రెండు నెలల తరువాత తొలిసారి లండన్‌లోని ఈక్విడార్ దౌత్య కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. బ్రిటన్ వైమానిక దళ హెలికాప్టర్ల చక్కర్లు, వంద మంది పోలీసు అధికారుల మోహరింపు మధ్య దౌత్య మీడియాతో మాట్లాడారు.కార్యాలయం లండన్‌లో ఉన్నా.. సాంకేతికంగా అది ఈక్విడార్ పరిధిలో ఉన్నట్టు లెక్క.. దీంతో లండన్ నడిబొడ్డున అసాంజే మీడియా సమావేశం పెట్టినా బ్రిటన్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. పైకి బ్రిటన్ వేధింపుల్లా కనిపించినా, తెర వెనుక ఉండి ఆడిస్తున్నది అమెరికాయేనని అసాంజే స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tada rtc bus murders psycho srinivasa rao
Indian origin woman pulls bus by her hair in uk  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles