Indian origin woman pulls bus by her hair in uk

Indian origin woman pulls bus by her hair in UK,Manjit Singh, asha rani, pulled bus by hair, UK,

Indian origin woman pulls bus by her hair in UK

Indian00.gif

Posted: 08/20/2012 02:08 PM IST
Indian origin woman pulls bus by her hair in uk

Indian origin woman pulls bus by her hair in UK

ఆడవారికి  అందాన్ని పెంచే వాటిలో కురులు ఒకటి .  ఆడవారు శిరోజాలతో  అందంగా ముస్తాబు అవుతారు. వాలు జడతో మగవారిని కట్టిపడేస్తారు మహిళలు. ఇప్పుడు అలాంటి  వాలు జడ ( జుట్టు) తో  ఒక మహిళ  పెద్ద సాహసం  చేసింది.  12 టన్నుల బరువైన డబుల్ డెక్కర్  బస్సును  ఆషారాణి (21)  తన జుట్టుతో 17 మీటర్లు 20 సెంటీ మీటర్ల దూరాన్ని  లాగింది. ఇదే తరహా సాహసం చేసిన వ్యక్తి రికార్డు ను  ఆషారాణి అధిగమించింది.  ఈ సాహసం మన తెలుగమ్మాయి  లండన్ లో చేసింది.  తెలుగు మహిళ దెబ్బ ఏమిటో లండన్ వాసులకు చూపింది ఆషారాణి.

Indian origin woman pulls bus by her hair in UK

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Assange appeals to barack obama to end witch hunt against wikileaks
Highest number of jobs created in delhi ncr assocham  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles