Acb summons sriramulu in gali bail scam

ACB summons Sriramulu, Sriramulu in gali bail deal, gali bail deal case, ACB summons, CBI summons, gali janardhan reddy, somasekhar reddy, yadagiri

ACB summons Sriramulu in gali bail scam.

ACB summons Sriramulu in gali bail scam.png

Posted: 08/17/2012 04:26 PM IST
Acb summons sriramulu in gali bail scam

Sriramuluఅక్రమ గనుల గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ ఫర్ సేల్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. ఇదివరకే  గాలి బంధువులు, లాయర్లు ఉన్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి గాలి అనుచరుడు, బీజేపీ నుండిబయటికి వచ్చి కొత్త పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీరాములుకి ఎసిబి ఇవాళ విచారణ ఎదుర్కోవాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో కంప్లి ఎమ్మెల్యే సురేష్ బాబు ఇది వరకే అరెస్టు అయ్యారు. ఈయనను కూడా గతంలో విచారణకు పిలిచి అరెస్టు చేశారు. ఇప్పుడు శ్రీరాములు విషయంలో కూడా అలాగే చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే... త్వరలో శ్రీరాములు కూడా జైలుకు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. మరి ఈ కేసు రాను రాను ఎంకెందరి మెడకు చుట్టుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Barack obama narrowly avoids a family feud after suggesting his dog bo has more charisma than his mother in law
Cag slams upa government on coal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles