Cag slams upa government on coal

CAG report, Comptroller and Auditor General, Coal allocation, Coal gate, Indira Gandhi International Airport, Reliance power, Bharatiya Janata party, Manmohan Singh

The spectre of corruption has come back to haunt the Congress-led United Progressive Alliance Government once again with the Comptroller and Auditor General coming down heavily on the Centre for its 'flawed' policy on coal blocks allocation, Delhi international airport and power projects

CAG slams UPA Government on coal.png

Posted: 08/17/2012 03:49 PM IST
Cag slams upa government on coal

Manmohan-singhయూపీఏ ప్రభుత్వానికి త్వరలో మరో స్కాం మచ్చ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది వరకే అనేక  కుంభ కోణాలతో సతమతమౌవుతున్న యూపీఏకి తాజాగా పార్లమెంటుకు కాగ్ సమర్పించిన నివేదిక పెద్ద తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. యూపీఏ ప్రభుత్వం హయాంలో జరిగిన బొగ్గు కేటాయింపుల్లో భారీ అవకతవకలు ఉన్నాయని, సుమారు లక్షా ఎనభైవేల కోట్ల నష్టం ప్రభుత్వానికి వాటిల్లినట్లు చెబుతుంది. ఇది వరకే 2జీ స్కాంలో సతమతమైన ఇంకా తేరుకోక ముందే ఈ బొగ్గు కుంభకోణం  ప్రభుత్వం మెడకు చుట్టుకునేట్లు కనబడుతుంది. ముఖ్యంగా దీని ప్రభావం పార్లమెంటు సమావేశాల పైనే కాకుండా ప్రధాని మన్మోహన్ సింగ్ పైనా పడే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ  కుంభకోణం ప్రధానికి ఎన్ని చిక్కులు తెచ్చి పెడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Acb summons sriramulu in gali bail scam
25 shia muslims shot dead by militants in north pak  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles