Barack obama narrowly avoids a family feud after suggesting his dog bo has more charisma than his mother in law

Barack Obama narrowly avoids a family feud after suggesting his dog Bo has more charisma than his mother-in-law

Barack Obama narrowly avoids a family feud after suggesting his dog Bo has more charisma than his mother-in-law

Obama.gif

Posted: 08/17/2012 05:07 PM IST
Barack obama narrowly avoids a family feud after suggesting his dog bo has more charisma than his mother in law

Barack Obama narrowly avoids a family feud after suggesting his dog Bo has more charisma than his mother-in-law

అల్లుడు అంటే  అత్తలకు ఎంతో ఇష్టం. తన కూతుర్ని ప్రేమతో  చూసుకోవాలని  అత్తల ఆలోచన. అల్లుడు కు అత్తగారి మీద చాలా ప్రేమ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక అల్లుడు  తన అత్తగారిని  తన ఇష్టమైన తో పోల్చుకున్నాడు.  అలా పోల్చుకున్నాది  సామన్యమైన వ్యక్తి కాదు.  అతను  ఒక దేశానికి  అధ్యక్షుడు . ఆయనే అగ్రరాజ్యాధిపతి బారాక్ ఒబామాకు అత్తగారి మీద ఎంత అక్కసు ఉందో గానీ.. పొరబాటున ఆవిడ అందం గురించి నోరు జారేశారు! ఐయోవాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకచోట ప్రసంగిస్తూ మధ్యలో అందం ప్రసక్తి తెచ్చారు. "మా ఇంట్లో అందగాళ్ల లెక్క తీస్తే ఆ ర్యాంకింగ్స్‌లో.. ముందు మా ఆవిడ, తర్వాత మా పిల్లలు, ఆ తర్వాత మా బో (పోర్చుగీస్ వాటర్ డాగ్), మా అత్తగారు, ఆఖర్న నేను ఉంటాం'' అని తన జోక్‌కి తానే నవ్వేశారు.అంతలోనే తాను చేసిన తప్పు అర్థమైంది! అక్కడితో సరిపెట్టేస్తే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదేమోగానీ.. చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో మరోసారి దొరికిపోయారు.

Barack Obama narrowly avoids a family feud after suggesting his dog Bo has more charisma than his mother-in-law

"అబ్బే, నా ఉద్దేశం.. నిజానికి మా అత్తగారు 'బో' కన్నా అందంగా ఉంటారు'' అంటూ ఆవిడ అందానికి కుక్క అందంతో పోలిక పెట్టారు. కుక్కను ఆమె తర్వాతి స్థానంలోకి నెట్టారు. పోనీ, అక్కడితో అయినా ఆగకుండా.. "మా అత్తగారంటే నాకు చాలా ఇష్టం.ఎందుకంటే మా ఆవిడకు వాళ్ల అమ్మ పోలికలే వచ్చాయి'' అని కవర్ చేసుకునే ప్రయత్నాన్ని కొనసాగించారు. ఒబామా అత్తగారు మరియన్ రాబిన్సన్ 2008లో ఆయన అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి వైట్‌హౌస్‌లోనే ఉంటున్నారు. ప్రస్తుతానికి ఆవిడది 'అమెరికా ఫస్ట్ గ్రాండ్ మదర్' హోదా. ఇక, ఒబామా 'కుక్కగారి' విషయానికొస్తే.. దానిది 'అమెరికా ఫస్ట్ డాగ్' హోదా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pattu saree in madanapalle
Acb summons sriramulu in gali bail scam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles