Potato juice can help cure stomach ulcers

Potato, Manchester University, ulcers, Potato juice

Potato contains unique antibacterial molecules that can treat stomach ulcers, a new study has claimed. Scientists from Manchester University have discovered that a key molecule in potato

Potato juice can help cure stomach ulcers.png

Posted: 08/11/2012 01:21 PM IST
Potato juice can help cure stomach ulcers

potato-juiceమానవుని జీర్ణాశయంలో ఏర్పడే పుండ్లను బంగాళదుంపలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ పరమాణువులు చికిత్సలా పనిచేస్తాయని తాజా అధ్యయనంలో గుర్తించారు. బంగాళ దుంపలోని కీలకమైన పరమాణువు జీర్ణాశయంలో జీవించే పరాన్న జీవులను నిరోధించడమే కాకుండా, చికిత్స కూడా అందిస్తుందని మాంచెస్టర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా సూక్ష్మజీవులు యాంటీబయాటిక్స్ ఔషదాల నుంచి నిధొథకత పెంచుకున్నట్లుగా పొట్టలోని బ్యాక్టీరియా బంగాదుంప రసానికి నిరోధకత పెంచుకోలేవని, దీనివల్లా ఇతరత్రా దుష్ఫలితాలు ఉండవని పేర్కొన్నారు. ఆరోగ్య జీవన విధానంలో భాగంగా బంగాళదుంప రసం తీసుకోవడం ద్వారా పొట్టలో అల్సర్లను నివారించుకోవచ్చని పరిశోధకులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Researchers create meshworm robot
Acharya bhadriraju krishnamurti passed away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles