Researchers create meshworm robot

oft autonomous robot has earthworm like body-morphing capability.Robot made of soft materials is remarkably resilient even when stepped upon or bludgeoned with hammer

oft autonomous robot has earthworm like body-morphing capability.Robot made of soft materials is remarkably resilient even when stepped upon or bludgeoned with hammer

Researchers Create Meshworm Robot.png

Posted: 08/11/2012 04:38 PM IST
Researchers create meshworm robot

Meshworm-robotఈ ప్రపంచంలో టెక్నాలజీ రోజు రోజుకి పెరిగిపోతుందనడంలో సందేహం లేదు. పెద్ద వస్తువులను సాధ్యమైనంత చిన్న వస్తువులుగా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం పెద్దగా ఉన్న రోబోలను కూడా చిన్నగా తయారు చేసి అధ్బుతం చేశారు. వానపాములాగా నేల మీద పాకే ఒక చిన్న రోబోను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇరుకు ప్రాంతాల్లోనూ ఇది ముడుచుకొని వెళ్ళగలదు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హార్వర్డ్ విశ్వవిద్యాలయం , సియోల్ జాతీయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా స్వీయ నియంత్రణ రోబొను రూపొందించారు. ఇది అలల్లాంటి కదలికలతో కదులుతుంది. శరీరంలోని కొన్ని విభాగాలను కుచింపజేడయం ద్వారా ఇది కదులుతుంది.. దీనికి మెష్ వార్మ్ అని పేరు పెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Protest against assam riots in mumbai turns violent
Potato juice can help cure stomach ulcers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles