Meet stevie wonder the blind piano playing cat who loves to entertain himself by tinkling the ebony and ivories

Meet Stevie Wonder the blind piano-playing cat who loves to entertain himself by tinkling the (ebony and) ivories,Stevie Wonder blind piano playing cat loves entertain tinkling ebony ivories

Meet Stevie Wonder the blind piano-playing cat who loves to entertain himself by tinkling the (ebony and) ivories

piano.gif

Posted: 08/08/2012 02:52 PM IST
Meet stevie wonder the blind piano playing cat who loves to entertain himself by tinkling the ebony and ivories

Meet Stevie Wonder the blind piano-playing cat who loves to entertain himself by tinkling the (ebony and) ivories

పేరుకు తగ్గట్లు ఇది నిజంగానే వండర్. ఎందుకంటే.. ఈ పిల్లికి కళ్లు లేవు.. అయినా.. చూశారు కదా.. పియానో ఎలా వాయించేస్తోందో.. స్టీవీబ్రిటన్‌లోని గాడ్‌మాంచెస్టర్‌లో ఉన్న ఉడ్ గ్రీన్ జంతు సంరక్షణ కేంద్రంలో ఉంటోంది. హెర్నియా, ఇతర వ్యాధులతో బాధపడుతూ ఓ తోటలో పడి ఉన్న స్టీవ్‌ను ఈ జంతు సంరక్షణ కేంద్రంవారు రక్షించి.. తమ కేంద్రానికి తీసుకొచ్చారు. చికిత్స చేశారు. పియానో సౌండ్ వింటే చాలు.. ఈ పిల్లి ఆనందంతో గంతులేయడాన్ని వారు గమనించారు. ఓ రోజు పియానో దీనికి అప్పగిస్తే.. కళ్లు లేకున్నా.. వాయించేయడం మొదలుపెట్టింది. మొదట్లో దీని వాయింపుడుకు చెవులు చిల్లులు పడినా.

Meet Stevie Wonder the blind piano-playing cat who loves to entertain himself by tinkling the (ebony and) ivories

ఇప్పుడిప్పుడు కొంచెం శ్రావ్యంగానే వాయిస్తోందట. ఈ మార్జాలం టాలెంట్ చూసే.. ఈ పిల్లికి అమెరికా అంథ గాయకుడు, పియానిస్ట్ స్టీవీ వండర్ పేరు పెట్టారు. అయితే, దీనికి చిన్నప్పటి నుంచి కళ్లు లేవా లేక మధ్యలో ఎవరైనా శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించారా అన్న విషయాన్ని వెటర్నరీ డాక్టర్లు కూడా కనిపెట్టలేకపోతున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mars rover curiosity sends home first colour photo
Australia offers rs 57 lakh reward for fugitive panchkula driver  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles