Sri lanka thump india by 9 wickets

Upul Tharanga, Tillakaratne Dilshan, Thisara Perera, India vs Sri Lanka

Openers Upul Tharanga and Tillakaratne Dilshan slammed fine fifties as Sri Lanka registered a thumping 9-wicket win over India in the 2nd ODI to level the series 1-1 on Tuesday after their bowlers skittled India out for a meagre 138

Sri Lanka thump India by 9 wickets.png

Posted: 07/24/2012 09:18 PM IST
Sri lanka thump india by 9 wickets

Srilankaమహింద రాజపక్స అంతర్జాతీయ స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 33.3 ఓవర్లకు 138 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. 

గంభీర్ 65 పరుగులు, అశ్విన్ 21, సెహ్వాగ్ 15, ధోనీ 11, పఠాన్ 6, ఓఝా 5 పరుగులు చేశారు. ఖాన్ 2 పరుగులు చేయగా, కోహ్లీ, రైనా ఒక్కో పరుగు మాత్రమే చేశారు. ఆర్జి శర్మ పరుగులు ఏమీ చేయకుండానే అవుటయ్యాడు. గౌతమ్ గంభీర్ : 65, సెహ్వాగ్ : 15, కోహ్లీ : 1, శర్మ : 0, రైనా : 1, ధోనీ : 11, పఠాన్ : 6, అశ్విన్ :21, జహీర్ ఖాన్ : 2 , ప్రజ్ఞాన్ ఓజా : 5, యాదవ్ :0, ఎక్స్‌ట్రా : 11.

భారత్ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక కేవలం 19 .5 ఓవర్లలో 1 వికెట్ నష్టపోయి చేదించింది. శ్రీలంక ఓపనర్లు దిల్షాన్ 50 పరుగులు చేయగా, తరంగ 59 పరుగులతో, చందిమాల్ 6 పరుగులతో నాటౌట్ గా నిలిచారు . పెరీరా, మాథ్యూస్ చెరో మూడ వికెట్లు, మలింగ రెండు, హెరాత్ ఒక వికెట్ తీసుకున్నారు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Obama vs romney vfw hosting campaign side trip into foreign policy
I am not involved in gali bail case says minister erasu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles