I am not involved in gali bail case says minister erasu

Minister Erasu brokered Gali bail deal - CBI judge, CBI Judge Lakshmi ... comments on Minister Erasu Pratap Reddy over Gali bail scam. ... Tags: Tv9, CBI judge comments, Against Minister Erasu, mining case, Gali Janardhan

I am Not involved in Gali Bail Case says Minister Erasu.png

Posted: 07/24/2012 05:17 PM IST
I am not involved in gali bail case says minister erasu

Erasauబెయిల్ ఫర్ సేల్ కేసులో రోజురోజుకు నిజాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికి పలువురు జడ్జిలు అరెస్టు కాగా ,తాజాగా అరెస్ట్ అయిన మాజీ జడ్జి లక్ష్మీనరహింహారావు  మాత్రం న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి పై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏసీబీ అధికారులు ఈ కేసు నుండి మంత్రిని తప్పించేందుకే నన్ను బలి చేశారని హెచ్ఆర్సీ కి ఫిర్యాదు చేశాడు.

ఈ వ్యాఖ్యల పై స్పందిచిన మంత్రి ఏరాసు  గాలి జనార్దనరెడ్డి బెయిల్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి మీడియాకు తెలిపారు. తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆయన మంగళవారమిక్కడ మండిపడ్డారు. గాలి బెయిల్కు సంబంధించిన వ్యవహారంపై తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. తన తప్పున్నట్లు తేలితే రాళ్లతో కొట్టి చంపమని ఏరాసు సవాల్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sri lanka thump india by 9 wickets
Pmc bans misuse of water at car washing centres  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles