Obama vs romney vfw hosting campaign side trip into foreign policy

Obama vs. Romney: VFW hosting campaign side trip into foreign policy,CMO Network,Leadership,ad agency,Advertising and Marketing,Barack Obama,Brian Havig,Conversation,creative,creative agency,Creativity,Election 2012,Emotion,engagement,Facebook,gyro,humanly relevant,Marketing,Marketing and Advertising,Mitt Romney,Online Communities,politics,Social Media,Social network,Social

Obama vs. Romney: VFW hosting campaign side trip into foreign policy

Obama.gif

Posted: 07/25/2012 11:05 AM IST
Obama vs romney vfw hosting campaign side trip into foreign policy

Obama vs. Romney: VFW hosting campaign side trip into foreign policy

 అమెరికా అధ్యక్ష అభ్యర్ధిగా బరిలోకి దిగిన రిపబ్లికన్‌ మిత్‌ రోమ్నీ మరోసారి అధ్యక్షుడు బరాక్‌ ఒబామాపై మండిపడ్డారు. ఒబామా విదేశీ విధానాలు దేశానికి నష్టం కలిగించేవిగా ఉన్నాయని ఆయన అన్నారు. నెవాడాలోని రెనోలో జరిగిన వెటరన్స్‌ ఆఫ్ ఫారెన్‌ వార్స్‌ కన్వెన్షన్‌లో రోమ్నీ ఈ వ్యాఖ్యలు చేశారు. లాడెన్‌పై దాడిని ఒబామా రాజకీయ లబ్ది కోసం వాడుకున్నారని ఆరోపించారు. ఇరాన్‌ న్యూక్లియార్‌ కార్యక్రమంపై ఒబామా అనుసరిస్తోన్న విధానం అస్తవ్యస్తంగా ఉందన్నారు. దేశ భద్రత, ఆర్ధిక విధానాలు కూడా సరిగా లేవని రోమ్నీ విరుచుకుపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian american teacher heads to jail for romance with minor
Sri lanka thump india by 9 wickets  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles