Selvams wife approaches high court seeking safety of husband

Selvam's wife approaches high court seeking safety of husband

Selvam's wife approaches high court seeking safety of husband

Selvam.gif

Posted: 07/19/2012 12:41 PM IST
Selvams wife approaches high court seeking safety of husband

selvam

కొత్తగా పెళ్లి అయిన వారు ఏకాంతం కోరుకుంటున్నారు. ఎప్పుడు భార్యతో .. ఏకాంత సేవ చేద్దాం  అనే ఆలోచనలో భర్త మునిగిపోతాడు. ఇద్దరిలో రగిలి ఉన్న వేడిని .. ఒకరితో ఒకరు  పంచుకొనే సమయంలో కోసం ఎదురు చూస్తుంటారు.  వారి  ఆలోచనలు పెళ్లి జరిగిన నాటి నుండి  ఇద్దరిలో ఈ కోరికలు పుడుతాయి. కానీ పెళ్లి చేసుకుని నెల రోజు లు దాటినా ఇంతవరకూ తనను ముట్టుకోని భర్తను శిక్షించాలంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వలవనూర్‌కు చెందిన సెల్వం (35) తమిళనాడు సచివాలయంలో ప్రజాపనుల శాఖలో పనిచేస్తున్నారు. ఆయన తిరుక్కోవిలూర్ తాలూకా, తిరుమంగళానికి చెందిన ఝాన్సీరాణి(28)ని జూన్ 1న పెళ్లి చేసుకున్నా రు.అప్పటినుంచి ఒక్కసారి కూడా భర్త తనను ముట్టుకోలేదంటూ ఝాన్సీరాణి విల్లుపురం మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీని గురించి ఎప్పుడు అడిగినా ఏవో కుంటిసాకులు చెబుతున్నాడని ఆరోపించారు. అతని మగతనం పైనే తనకు అనుమానంగా ఉందన్నారు. దీంతో సెల్వంపై మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్ రేవతి కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lad 18 dies after 40 hour gaming marathon
Traffic police hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles