Traffic police hyderabad

traffic police hyderabad, wrong parking, divya, hyderabad, green lands, divya beat traffic si, traffic si fine, no parking, si fine, si compliant punjagutta police station

traffic police hyderabad

traffic.gif

Posted: 07/19/2012 10:50 AM IST
Traffic police hyderabad

traffic police hyderabad

రాంగ్ పార్కింగ్‌లో పెట్టిన వాహనానికి చలాన్ రాశారని ఆగ్రహానికి గురైన ఓ యువతి ట్రాఫిక్ ఎస్ఐ, హోంగార్డుపై దురుసుగా వ్యవహరించి చేయి చేసుకుంది. అమీర్‌పేటలోని గ్రీన్‌పార్క్ హోటల్‌లో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న దివ్య గ్రీన్ పార్క్ ఎదురుగా ఉన్న స్థలంలో ద్విచక్ర వాహనాన్ని నిలిపింది. లోపలికి వెళ్లి తిరిగి బయటకు వచ్చే సరికి అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శ్రీనివాస్ రాంగ్ పార్కింగ్‌లో వాహనం పెట్టినందుకు చలాన్ కట్టాలన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె అతని కాలర్ పట్టుకొని చేయి చేసుకుంది. అడ్డువచ్చిన పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్ఐ రాజ్‌గోపాల్‌పై కూడా చేయి చేసుకుంది. వారు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా దివ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

hy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Selvams wife approaches high court seeking safety of husband
Bollywoods first superstar rajesh khanna dies at 69  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles