Lad 18 dies after 40 hour gaming marathon

Lad, 18, dies after 40-hour gaming marathon, uk, england, britain, news, latest, breaking, headlines, local, daily, world, crime, political, tabloid, paper, online, internet, web, read, columnist, columnists, weather, PA, video, news, feed, PA video news feed, updat

Lad, 18, dies after 40-hour gaming marathon

Lad.gif

Posted: 07/19/2012 12:52 PM IST
Lad 18 dies after 40 hour gaming marathon

Teen dies after 40 hours of gaming

24 గంటలు  నిద్రపోయే వారిని చూసి ఉంటాం, కానీ నిద్రాహారాలు మాని 40గంటలపాటు వీడియో గేమ్ ఆడిన 18 ఏళ్ళ యువకుడు మృత్యువాతపడిన ఘటన తైవాన్‌లో కలకలం సృష్టించింది. మృతిని పేరు తెలియరాలేదని, ‘చువాంగ్’ అనే అతని ఇంటి పేరును మాత్రమే కనుగొన్నామని పోలీసులు వివరించారు. వివరాలు.. తైనాన్‌లోని ఇంటర్‌నెట్ సెంటర్‌కు చువాంగ్ ఈ నెల 13న వచ్చాడు.వీడియో గేమ్ ప్రారంభించి 40 గంటలపాటు కూర్చున్న చోట నుంచి లేవకుండా గడిపాడు. ఈ నెల 15న నెట్ ఉద్యోగి ఒకరు చువాంగ్‌ను గమనించి పలకరిద్దామని యత్నించగా, కుర్చీలోంచి కిందపడిపోయాడు. దీంతో అతను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చువాంగ్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amitabh bachchan salman khan get notice on ipl opening ceremony
Selvams wife approaches high court seeking safety of husband  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles