Actress gehna vashist beaten up for wearing bikini with indian flag

Actress Gehna Vashist beaten up for wearing bikini with Indian flag,s,Gehna,Vashist,beaten,up,wearing,bikini,Indian,flag,masculinity, nation, shamed, orders, shut, feminine, women, wifey, turned, liberals, intellectual, sounds, dear, fcuk, prefer, shit, wife, gay, closet, constantly, explain, mummy, announce, tool, harping, find, bitten, past, dominance, maimed, establish, men, dildo, accusing, morals, woman, whining, pseudo, life, obsessed, rest, huh, squeezed, tight, masculine, chest, view, prejudiced, guess, good

Actress Gehna Vashist beaten up for wearing bikini with Indian flag!

Gehna.gif

Posted: 07/18/2012 03:36 PM IST
Actress gehna vashist beaten up for wearing bikini with indian flag

Actress Gehna Vashist beaten up for wearing bikini with Indian flag!

ఈ మద్య కాలంలో .. నటీ మణులు, మోడల్ అమ్మాయిలు  భరితెగించి పోతున్నారు. తమ ఇష్టం వచ్చినట్లు  ఒంటిమీద నూలు పోగు లేకుండా .. మీడియా ముందు, కెమెరాల ముందు ఫొజులు ఇస్తున్నారు. వెర్రి తలకెక్కితే ఇలానే చేస్తారని కొంతమంది మహిళ మణులు అంటున్నారు.  మొన్న ఒక బాలీవుడ్ మోడల్ మోడ్రన్ గా కనిపించాలనే ఉద్దేశంతో  పొకిరి వేషాలు వేసింది. ఆమె తీరుకు బొంబాయి వాసులు తాట తీసి వదిలారు? నేను మోడల్ ను ఏం చేసిన  ప్రేక్షకులు చూస్తారు అనుకుంటే పొరపాటే. ఆ బాలీవుడ్ మోడల్  మన జాతీయ పతాకాన్ని అవమానకర రీతిలో బికినీగా ధరించిన బాలీవుడ్ మోడల్ గెహనా వషిష్ట్‌ను బొంబాయి వాసులు చితకబాదారు. బొంబాయిలో దాదాపు పాతిక మంది దాక ఆమె కారుపై దాడికి దిగారు. జాతీయ పతాకం బికినీ ధరించడం విషయంలో ఈమెపై పుణెలోని పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇలాంటి వారు చాలా మంది ఇంక ఉన్నారు. పూనమ్ ఫాండే, వీణా మాలిక్,లాంటి వారికి కూడా ఏదోక రోజు ప్రజలు తాట తీస్తారు?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bollywoods first superstar rajesh khanna dies at 69
Hamid ansari files nomination papers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles