Hamid ansari files nomination papers

Vice-President,Sonia Gandhi,Manmohan Singh,Hamid Ansari

UPA's vice-presidential candidate Hamid Ansari filed his nomination papers here on Wednesday for the August 7 poll in the presence of Manmohan Singh, Sonia Gandhi and leaders of the ruling coalition

Hamid Ansari files nomination papers.gif

Posted: 07/18/2012 03:09 PM IST
Hamid ansari files nomination papers

Ansariఉపరాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడంతో ఇటు యూపీఏ అటు ఎన్టీఏ పార్టీలు తన అభ్యర్థుల్ని ప్రకటించాయి. యూపీఏ అభ్యర్థిగా ప్రస్తుత ఉప రాష్ట్రపతి అమీద్ అన్సారీ రేసులో నిలవగా, ఎన్డీఏ నుండి జస్వంత్ సింగ్ బరిలో ఉన్నారు. యూపీఏ అభ్యర్థి అయిన అమీద్ అన్సారీ ఇవాళ తన నామినేషన్ దాఖలు చేశాడు. ఈ కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ములాయంసింగ్‌, లాలూప్రసాద్‌ యాదవ్‌ తదితరులు హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి రేసులో అమీద్ అన్సారీ నిల్చోవడం ఇది రెండో సారి. గతంలో రెండుసార్లు ఉపరాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాక్రిష్ణ పోటీచేశారు. ఇప్పుడు గెలిస్తే రెండోసారి ఉప రాష్ట్రపతి రెండోసారి దక్కించుకున్న ఘనత అన్సారీ సాధిస్తాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress gehna vashist beaten up for wearing bikini with indian flag
Pak rejects its own 2611 panel report  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles