Psycho anthony in hyderabad

Kerala police found psycho Anthony in Hyderabad by cell phone signals. Hyderabad police are searching to Anthony at city outskurts by the information of Kerala police

Kerala police found psycho Anthony in Hyderabad by cell phone signals. Hyderabad police are searching to Anthony at city outskurts by the information of Kerala police

psycho Anthony in Hyderabad.gif

Posted: 07/18/2012 12:35 PM IST
Psycho anthony in hyderabad

psycho-Anthonyహైదరాబాద్ వాసులు జర జాగ్రత్తగా ఉండాలి. లేక పోతే నరహతంతకుడు ఎక్కడి నుండి వచ్చి మిమ్మల్ని హతమార్చుతాడో తెలియదు. అదేంటి నరహంతకుడు హైదరాబాద్ లో కూడా ఉన్నాడా ? అంటే కేరళ నరహంతకుడు అయిన ఆంటోని హైదరాబాద్ కి వచ్చినట్లు సమాచారం. ఈ నరహంతకుడు హైదరాబాద్ కి వచ్చాడనే అనుమానంతో కేరళ పోలీసులు ఇక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న మొన్నటి వరకు సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు అతని ఆచూకి మాత్రం దొరకలేదు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో నరహంతకుడిగా చలామణి అవుతోన్న ఆంటోనిపై 20కి పైగా కేసులున్నాయి. గత నెల 25న కేరళలోని పొల్లం జిల్లా యందువారిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పెట్రోలింగ్ వాహనంపై దాడి చేసి ఎస్‌ఐ జోయిని కత్తితో పొడవటమే కాకుండా పోలీస్‌ డ్రైవర్‌ మునియన్‌ పిళ్లైను దారుణంగా హతమార్చాడు. అంతే కాకుండా సైకో ఆంటోని 17 మందిని వివాహం చేసుకున్నట్లు ఆధారాలున్నాయని పోలీసులు చెప్పారు. హైదరాబాద్ జనాలు తస్మాత్ జాగ్రత్త.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Presidential election ballot box
11 year old website developer a tech prodigy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles