11 year old website developer a tech prodigy

11-year-old website developer a tech prodigy,India Positive, Apple, Mac, Control your Mac, Website, Shiv Sakhuja

11-year-old website developer a tech prodigy

website.gif

Posted: 07/18/2012 12:10 PM IST
11 year old website developer a tech prodigy

11-year-old website developer a tech prodigy

సహాజంగా 11ఏళ్ల అబ్బాయి ఏం చేస్తాడు? ఇంట్లో అల్లారిగా తిరుగుతూ.. స్కూలు వెళ్లే వయసు కాబట్టి పుస్తకాల పై కుస్తీ పడుతుంటాడు అనేది అందరికి తెలిసిన విషయం. ఇంక కొంత మంది పిల్లలుపాఠ్యపుస్తకాలతో కుస్తీలు పడు తూ.. వీడియో గేమ్స్ ఆడుకోంటునో  ఉంటారు. కానీ 11 ఏళ్ల  వయసులో ఒక  పిల్లాడు ఏకంగా కొత్త కంప్యూటర్ అప్లికేషన్లను రూపొందిస్తున్నాడు. అవి మామూలు ప్రోగ్రామ్స్ కాదు. ఈ మ ధ్యే ఓ అప్లికేషన్‌ను అంతర్జాతీయ సంస్థ 'యాపిల్' తమ వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేసింది. అందరి దృష్టినీ ఆకర్శిస్తున్న ఢిల్లీకి చెందిన 11ఏళ్ల శివ్ సఖూజా 2008లో రూపొందించిన వెబ్‌సైట్ ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చే స్తోంది. తన తండ్రి వాడుతున్న మ్యాక్ కంప్యూటర్‌ను చిన్నప్పటి నుంచే గమనించిన శివ్ సఖూజా దానిపై అమితాసక్తి పెంచుకున్నాడు. అందులోని ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా తెలుసుకున్నాడు.  తన స్నేహితులకు, ఇతరులకు వ చ్చే సందేహాలను తీర్చేవాడు. ఇదే క్రమంలో తన సమాధానాలను, చిట్కాలను అందరికీ తెలియజేయాలని ఆ కుర్రాడు భావించాడు. దాంతో వెబ్‌సైట్ తయారీ కోసం హెచ్‌టీఎంఎల్ పుస్తకాలు తిరగేసి, స్వయంగా 'కంట్రోల్‌యువర్‌మ్యాక్' అనే వెబ్‌సైట్‌ను రూపొందించాడు. ఆన్‌లైన్ సమాధానాలతో పాటు క్విక్‌కాల్, క్విక్‌మెయిలింగ్, క్విక్‌గేమ్స్ వంటి అప్లికేషన్లను కూడా రూపొందించి అదే వెబ్‌సైట్‌లో పెట్టాడు. దీంతో ఇప్పుడు ఆ వెబ్‌సైట్‌కు నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు. క్విక్‌మెయిలింగ్ అప్లికేషన్‌ను యాపిల్ సంస్థ కూడా తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Psycho anthony in hyderabad
Bra not a modern invention 15th century bra unearthed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles