Thousands could lose internet access july 9 due to virus

Thousands could lose internet access July 9 due to virus,Virus, DNSChanger, FBI, Ghost Click, Servers, Rove Digital, virus,Computer and Internet Security, Computer Security, Internet Safety

Thousands could lose internet access July 9 due to virus

virus.gif

Posted: 07/06/2012 11:06 AM IST
Thousands could lose internet access july 9 due to virus

Thousands could lose internet access July 9 due to virus

ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులకు ఈ నెల 9న ఇంటర్‌నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. ఏడాది క్రితం అంతర్జాతీయ హ్యాకర్లు వ్యాప్తిచేసిన మాల్‌వేర్ కారణంగా సోమవారం ఇంటర్‌నెట్ సేవల్లో సమస్యలు ఉత్పన్నం కానున్నాయి. ఇంటర్‌నెట్ సేవలకు ఆటంకం గురించిన అంశంపై గూగుల్, ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు ఆన్‌లైన్‌లో విస్తృతంగా హెచ్చరికలు చేశాయి. ప్రపంచ మంతా లక్షలాది కంప్యూటర్లు మాల్‌వేర్ వల్ల ఇన్‌ఫెక్ట్ అయ్యాయని, సోమవారంలోగా ఆ కంప్యూటర్లలోని మాల్‌వేర్‌ని తొలగించకపోతే ఇంటర్‌నెట్ నిలిచిపోయే వీలుంది. మాల్‌వేర్‌ని తొలగించకుండా సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా నెట్‌ను తిరిగి పొందినట్లైతే భవిష్యత్తులో మళ్లీ సమస్యల రావచ్చు.

Thousands could lose internet access July 9 due to virus

ప్రపంచవ్యాప్తంగా ఇన్‌ఫెక్ట్ అయిన 5,70,000 కంప్యూటర్లను నియంత్రణలోకి తీసుకునేందుకుగాను హ్యాకర్లు ఆన్‌లైన్ ప్రకటనల కుంభకోణాన్ని నడపడంతో సమస్య మొదలైంది. అయితే హ్యాకర్లను అణచేయడానికి ఎఫ్‌బీఐ ప్రయత్నించినా, ఇన్‌ఫెక్ట్ అయిన కంప్యూటర్లను నియంత్రించేందుకు ఉపయోగించిన దోషపూరిత సర్వర్లను నిలిపేస్తే బాధితులందరూ ఇంటర్‌నెట్ సేవలను కోల్పోతారు. దీంతో ఎఫ్‌బీఐ ప్రత్యేకంగా ఒక సేఫ్టీనెట్‌ను ఏర్పాటుచేశారు. తాత్కాలికంగా రెండు కొత్త ఇంటర్‌నెట్ సర్వర్లనూ ప్రారంభించారు. అయితే ఈ తాత్కాలిక సర్వర్ల కాల పరిమితి ఈ నెల 9న ముగియనుండటంతో మళ్లీ సమస్య ఏర్పడింది.

Thousands could lose internet access July 9 due to virus

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Katrina kaif voted the sexiest woman for fourth time
Politicos among gamblers held in raid  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles