Katrina kaif voted the sexiest woman for fourth time

Katrina Kaif voted the sexiest woman for fourth time,Katrina Kaif, world’s sexiest woman, FHM, hot Katrina Kaif pics

Katrina Kaif voted the sexiest woman for fourth time

Katrina.gif

Posted: 07/06/2012 11:12 AM IST
Katrina kaif voted the sexiest woman for fourth time

Katrina Kaif voted the sexiest woman for fourth time

హాలీవుడ్  భామలకు  కత్రినా కైఫ్  షాకిచ్చింది.  కత్రినాలంటి శృంగార తార భూమిమీద  లేదని   రుజువు చేసింది.  కత్రినా కైఫ్ అందాల ముందు హాలీవుడ్  బ్యూటీల అందాలు దిగదుడుపేనా  మరో సారి రుజువు చేసింది.   ఈ ముద్దుగుమ్మను మించిన  మరో సెక్సీయెస్ట్  బేబీయే లేదని  తేల్చి చెబుతున్నారు.   ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ వరుసగా నాలుగోసారి ప్రపంచ శృంగార తార(సెక్సీయస్ట్ ఉమేన్) గా ఎంపికయ్యారు. ఎఫ్‌హెచ్‌ఎం మేగజైన్ పూర్తిగా ఆన్‌లైన్, ఎస్సెమ్మెస్ ద్వారా నిర్వహించిన పోల్‌లో మెగాన్ ఫాక్స్, ఏంజెలినా జోలీ, బ్లేక్ లైవ్లీ వంటి హాలీవుడ్ తారలతోపాటు బాలీవుడ్ తారలను కూడా వెనక్కి నెట్టిన 27 ఏళ్ల కత్రినా.. మరోసారి ఆ ఘనత సాధించడం విశేషం.

Katrina Kaif voted the sexiest woman for fourth time

‘‘ఈ విషయం తెలియగానే చెప్పలేనంత ఆనందం కలిగింది. ప్రజలు కేవలం నా భౌతికరూపం చూసి మాత్రమే ఓటు వేయట్లేదు. నాకు సంబంధించిన అన్ని విషయాలనూ చూసిన తర్వాతే ఈ గౌరవం కట్టబెడుతున్నారు’’ అని కత్రినా పేర్కొన్నారు. సెక్సీగా ఉండటం అనేది కేవలం వస్త్రధారణకు సంబంధించిన విషయం కాదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  It minister laxmaiah petition is dismissed by supreme court
Thousands could lose internet access july 9 due to virus  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles