Politicos among gamblers held in raid

Politicos among gamblers held in raid,hyderabad, film nagar, police attack, play cards, west zone police, 20 people arrest, ravi tdp leader, 30 cell phone, accused banjarahills police station

Politicos among gamblers held in raid

Politicos.gif

Posted: 07/06/2012 10:43 AM IST
Politicos among gamblers held in raid

p Politicos among gamblers held in raid

బంజారాహిల్స్ లోని  ఓ అపార్ట్ మెంట్లో  పేకాటు ఆడుతున్నారన్న సమాచారంతో  పోలీసలు  దాడిచేసి 20మ0దిని  అరెస్టు చేశారు. వారి నుంచి 21.88 లక్షల నగదు, 30 సెల్ ఫోన్లు  స్వాదీనం చేసుకున్నారు.  పట్టుబడిన వారిలో  మంత్రి దానం నాగేందర్ సోదరుడు  రవీందర్, తెదేపా నేత బీటెక్ రవి తదితర  ఆరుగురు ప్రముఖులు ఉన్నట్లు  తెలుస్తోంది.  లివెందుల టీడీపీ నేత బీటెక్ రవి పేకాడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు దొరికిపోయారు. ఆయనే కాదు.. ఓ మంత్రి సోదరుని కుమారుడు.. ఇంకా అనేకమంది రాజకీయ నాయకులు సైతం పోలీసుల చేతికి చిక్కారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో కొనసాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు.

 Politicos among gamblers held in raid

ఫిలింనగర్ కాలనీలో గత కొంతకాలంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని పేకాట నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో బంజారాహిల్స్ పోలీసులు, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాలనుంచి ఇక్కడకు వచ్చి పేకాడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పేకాట రాయుళ్లలో అందరూ రాజకీయ నాయకులే. వీరిలో ఎక్కువమంది కడప జిల్లాకు చెందిన టీడీపీ నేతలున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా తమ పేర్లు బయటపెట్టవద్దంటూ పేకాటరాయుళ్లు మంత్రులతో పోలీసులపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Thousands could lose internet access july 9 due to virus
Vijay mallyas kingfishers house for auction  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles